విశాఖపట్నం జిల్లా నక్కపల్లి (తుని యలమంచిలి మద్యలో) హైవేకి 200 మీటర్ల దూరంలో య. 4-20 సెంట్లు భూమి లేఅవుట్కి గాని ఫార్మ్ హౌస్ లకు గాని ఉపయోగపడే భూమి య. రేటు కోటి పది లక్షల రూపాయల విలువ చేసే భూమి అమ్మకానికి కలదు. సదరు భూమికి 20 అడుగుల రోడ్లు మూడు కలవు. ఇది అన్నవరం దేవస్థానంకి 32 కి. మీ. మరియు ఉపమాక టిటిడి ఆలయం 2 కి. మీ. దూరంలో ఉంది. భూమి నుంచి 4 కి. మీ. దూరంలో ఇండస్టియల్ కారిడర్ ఉన్నది.

Amenties

  • Farm Lands