మా వద్ద అన్ని రకాల స్వీట్స్ అనగా
లడ్డు, మైసుర్ పాక్, కాజ, బాదుషా, గులాబ్ జామ్, తిపిబుంది, బెల్లంబుంది, బుంది అచ్చు, వేరుశెనగ అచ్చు,
స్వచ్చమైన పాలు , నేతితో చేసిన కోవా రకాలు, కాలకాండ్, రసగుళ్ళ మెుదలగు రకాలు లభించుసు. . .
( స్వచ్చమైన నేతితో చేసిన పూతరేకులు, బొబ్బట్లు మా ప్రత్యేకత)

సారె, పుట్టినరోజు, వివాహది శుభకార్యములకు అర్డరుపై స్వీట్స్ మరియు హట్స్ చేయ్యబడును

Amenties

  • Sweets & Savories