అందరికి నమస్కారములు

మావద్ద వరి కోత మిషన్లు(వడ్లు వచ్చే హార్వెస్టర్ కాదు) ఉన్నవి

చేను పడకుండా కొంచెం కాలు దిగకుండా బురద లేకుండా ఉంటే రెండో పైరు మినుము పెసర వేసేచేను చక్కగా విత్తనాలు ఇబ్బంది లేకుండా కోస్తుంది

గుంటూరు,కృష్ణ,ప్రకాశం…… జిల్లాల వారికి ఎవరికైనా కోయవలసిన వరి కోత ఉన్న యెడల సంప్రదించగలరు

తోట రామకృష్ణ

9399994197
9346463886

Amenties

  • Others