ప్రియమైన గ్రూప్ సభ్యులకు పిప్పొడి నుండి,పువ్వుల నుండి తేనెటీగలు పెట్టేలలో పెట్టిన స్వచ్చమైన తేనేను మన గ్రూపులో వారికి అమ్ముతున్నాము.స్వచ్చమైన తేనె గురించి కింద ఇవ్వబడిన వీడియోలులో చూడండి .ఎవరికైనా స్వచ్చమైన తేనే కావాలీ అనుకునేవారు మా నంబర్ 9391888676,9866515140 కు కాల్ లేదా వాట్స్అప్ లేదా సందేశమును పంపగలరు. హైదరాబాద్ మరియు విజయవాడలో ప్రాంతాల్లో అందించగగలము మిగతా ప్రాంతంలోలలో ఆంధ్ర,తెలంగాణ, చెన్నై,బెంగళూరు,బళ్లారి, కోరియర్ ద్వార చెయగలము .స్వచ్చమైన తేనె ఒక అమృతం పకృతి సంజీవని. దీని వలన అనేక ఉపయొగాలు ఉన్నాయి.దగ్గు జలుబు మరియు ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగిస్తు శరీరాన్ని ఫిట్గ్ గా ఉంచుతుంది.శరీరంలో ప్రతిరక్షాలను పెంచుతూ అంటురోగాలను రాకుండా చేస్తుంది. గాయాలు త్వరగా మనడానికి,గుండె సంబంధ,నరాల బలహీనత వంటి అనేక రోగాలను రాకుండ చేస్తుంది.అందుకే స్వచ్చమైన తేనెను భూలోక అమృతంగా పిలుస్తారు. తేనెతో వైద్యం$$$$$$$
కాలిన గాయాలకీ చర్మ క్యాన్సర్లకీ పుండ్లకీ హనీ పూస్తే త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇది ‘యాంటీ మైక్రోబియల్’ ఏజెంట్‌గా చక్కగా పనిచేస్తుంది.
చెడువాసనల్నీ వాపునీ మచ్చల్నీ కూడా మటుమాయం చేస్తుంది.
ఎలర్జీని నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అదెలా అంటే స్థానికంగా దొరికే తేనెనే మీరు తీసుకుంటే ఆయా కాలాల్లో వచ్చే ఎలర్జీలన్నింటినీ తట్టుకునే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే ఎలర్జీలు సాధారణంగా పరాగరేణువులవల్లే వస్తాయి. తేనెటీగలు మీ చుట్టుపక్కలున్న వెుక్కల నుంచే కదా తేనెను సేకరిస్తాయి కాబట్టి ఆ పరాగరేణువులు మీ శరీరంలో చేరి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నమాట.
ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను రంగరించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్‌లు, టెర్పీన్లు, పాలీఫినాల్‌లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పిండిపదార్థాలను తినడం వీలయినంతగా తగ్గించాలి. అయితే వీళ్లు అందుకు బదులుగా తేనెను తిన్నా బ్లడ్‌షుగర్ ఎంతమాత్రం పెరగదు. తేనె రక్తప్రవాహంలో మెల్లమెల్లగా కలుస్తూ ఇన్సులిన్ తయారీని నిరోధిస్తుంది.
పూర్వం మశూచికం వల్ల ఏర్పడ్డ మచ్చలు త్వరగా తగ్గేందుకు చైనీయులు తేనెనే మందుగా వాడేవారు.
అమృతప్రాయమైన మధువులో రవ్వంత విషమూ ఉంటుంది. మకరందంలో సహజంగా ఉంటే బ్యాక్టీరియా బాట్యులిన్ అనే టాక్సిన్‌ను విడుదల చేస్తాయి. ఈ విషం క్యాన్సర్, మల్టిపుల్‌స్ల్కిరోసిస్‌కు మంచి మందు. ఇదే విషం ఏడాదిలోపు పసిపిల్లలకు హానికరం.
అజీర్తికీ విరేచనాలకీ తేనె దివ్యమైన మందు.
తేనె పంచదారకు మంచి ప్రత్యామ్నాయం. పండ్లరసాల్లో తేనె కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. అలసట రాదు.
రోజు ఉదయాన్నే (పరగడుపున) స్పూన్ నిమ్మరసం, మిరియాల పొడి, తేనే వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది…
తేనెను వేడి నీటిలో కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు. అదే పాలులో కలుపుకొని తాగితే బరువు పెరుగుతారు…. ( ఉదయాన్నే) తేనేను తీసే విదానము- పొగపెట్టి ఈగలను పక్కకు మళ్ళించి, తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి, తేనెను తీయాలి.
సాధారణంగా పూలు బాగాపూచే అక్టోబరు/ నవంబరు ఫిబ్రవరి / జూన్ సీజన్లలోను, ఆ తర్వాత కొద్దిరోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం
బాగా తేనె నిండిన తేనె పట్టె లేత రంగులో వుంటుంది. రెండు వైపుల సగానికి పైగా తేనె గూళ్ళు మైనంతో నిండి వుంటాయి. IS OUR GOD parcel available all over india contact 9391888676,7288801485 https://www.facebook.com/groups/1207339439638413/?ref=share https://www.facebook.com/groups/1207339439638413/?ref=share
We sell pure honey collected from beehives kept in fruit gardens of our village. door delivery is available in Hyderabad and Vijayawada. Other places ANDHRA,TELANGANA,CHENNAI, BANGALORE,BALLARI parcel service available anyone is interested to buy, contact 9391888676 ,9866515140 రైతుల కోసం గ్రూప్ ని తయారుచేశాము కింద లింక్ చూడండి.ఇక్కడ రైతులు పండించిన పంటలు అమ్ముకోవచ్చు.దీనికి మనమందరం ఒకే గ్రూప్ లో ఉంటే బాగుంటుంది. పర్యావరణా ప్రేమికులకి స్వాగతమ్ FARMER IS OUR GOD https://www.facebook.com/groups/1207339439638413/?ref=share

Amenties

  • Others