నిరుద్యోగులకు మరియు వ్యాపారులకు చక్కని అవకాశం**

ఆధార్ AEPS సర్వీస్ ద్వారా మీరే సొంత మినీ బ్యాంకు ( కస్టమర్ సర్వీస్ పాయింట్) ఏర్పాటుకై నిరుద్యోగులకు, వ్యాపారులకు . మినీ ఆధార్ ఏటీఎం ఆధ్వర్యంలో చక్కని అవకాశం కల్పిస్తున్నాము.

*ఖాళీలు*
రిటైలర్
డిస్ట్రిబ్యూటర్
మాస్టర్ డిస్ట్రిబ్యూటర్

*ఉపయోగం*
ఇక మీగ్రామాలలో బ్యాంకులకు వెళ్లి ప్రజలు క్యూలో రోజుల తరబడి నిలబడి ఇబ్బందులు పడకుండా, తక్కువ రుసుముతో మీరే సొంతంగా ఇంటి వద్ద, మీ బిజినెస్ దుకాణాలలో కస్టమర్ సర్వీస్ పాయింట్ ఏర్పాటు చేసుకొని నగదు విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నగదు డిపాజిట్, ట్రాన్స్ఫర్, రీఛార్జ్, బుకింగ్, వంటి సేవలను అందించవచ్చు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్యాష్ లెస్ ట్రాన్సెక్షన్ లో మీరు భాగస్వామ్యం పొందవచ్చు. (అన్ని రకాల బ్యాంకుల ట్రాంసెక్షన్ లకు అనుమతి ఉంది)

*అర్హత*
సాధారణ మొబైల్ వాడకం తెలిసి ఉండి, ఏదైనా బిజినెస్ చేయాలని, మీ బిజినెస్ కు తోడు మరో అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తున్న అందరూ అర్హులే.

*రుసుము*
మినీ ఆధార్ ఏటీఎం ద్వారా తక్కువ పెట్టుబడితో రిటైలర్ ఐడి అందిస్తున్నాము. దీని ద్వారా చక్కని కమీషన్ పొందవచ్చు.

*కావాల్సిన పత్రాలు*
ఆధార్ కార్డు
పాన్ కార్డు
ఫోటో
ఫోన్ నెంబర్
ఈ మెయిల్ ఐడి

Amenties

  • Digital Marketing