హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తాటి రామకృష్ణ నేను కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని అనాసాగరం అనే గ్రామంలో ఉంటూ నందిగామ టౌన్ లో నాకు ఏంతో ఇష్టమైన ఫోటో గ్రఫీ వృత్తి లో జీవనం కొనసాగిస్తున్నాను. నా యందు దయవుంచి నా వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను…..

Amenties

  • Banner Printing
  • DigitalPhotography
  • Flexi Printing Services
  • Other Services
  • Print & Media